మార్చి 6న విడుదల కాబోతున్న ప్రభుదేవా ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ అటు దర్శకుడిగా ఇటు కొరియోగ్రాఫర్ గా అలానే హీరోగా కూడా మల్టీటాలెంట్స్ తో దూసుకుపోతున్న ప్రభుదేవా తొలిసారిగా ఓ పోలీస్ గెటెప్ లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రభుదేవా హీరోగా నటించిన పొన్ మానికవల్ అనే తమిళ చిత్రాన్ని…