దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావుకు కె.విశ్వనాథ్ ఆశీస్సులు గతంలో పలు చిత్రాలు చేసిన దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) తాజాగా రూపొందించిన చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. టైటిల్ పాత్రలలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా…ప్రముఖ నటి జమున ఓ కీలక పాత్ర పోషించారు….