Naga Varma Byrraju Debut Movie First Look Released

ఓ సినిమా రచయిత ప్రేమకథ నాగవర్మ బైర్రాజు ను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ ఓ ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తోంది. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యా రావు కథానాయిక. చిత్రం గురించి దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ “…