నాన్నగారికి తెలియకుండానే సత్యానంద్ వద్ద నటశిక్షణ తీసుకున్నా… -హాస్యటుడు గౌతంరాజు కుమారుడు, హీరో కృష్ణంరాజు నాకు మెగాస్టార్ అంటే చిన్నప్పటి నుంచి భక్తి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలోకి వచ్చా. ఇంజనీరింగ్ అర్హతతో జాబ్ చేసాక కొన్నాళ్లకు నటశిక్షణ పొంది ఆఫర్ అందుకున్నా“ అని తెలిపారు హాస్య నటుడు…